కస్తూర్బా గాంధీ భూపాలపల్లి,కాటారం -అకౌంటెంట్ పోస్టులు
ఆదర్శ పాఠశాల కాటారం -- ఏఎన్ఎం పోస్ట్
జిల్లా విద్యాశాఖ కార్యాలయం -- మెసెంజర్ పోస్టుల
కస్తూర్బాగాంధీ.విద్యాలయం మహాముత్తారం-- అటెండర్ పోస్ట్
కస్తూర్బాగాంధీవిద్యాలయంమలహర్రావు ,మహాముత్తారం -- డే వాచ్ ఉమెన్ పోస్టుల
కస్తూర్బా గాంధీ విద్యాలయం కాటారం,రేగొండ -- స్వీపర్/ స్కావెంజర్ పోస్టులకు దరఖాస్తులను 23/11/2024 వరకు ఆన్ టీచింగ్ విభాగము వారు సంబంధించిన స్కూల్లోని స్పెషల్ ఆఫీసర్లకి దరఖాస్తు చేసుకోవాలని జిల్లా.విద్యాశాఖఅధికారి ముద్దమల్ల రాజేందర్. తెలిపారు.
విద్యార్హతలు
1.అకౌంటెంట్ పోస్టు
గ్రాడ్యుయేషన్ ఇన్ కామర్స్.
-సర్టిఫికెట్ కోర్స్ ఇన్ బేసిక్ కంప్యూటర్ స్కిల్స్ (ఎంఎస్ వర్డ్, ఎక్సెల్) లేక బీకాం కంప్యూటర్ చదివి ఉండాలి.
2.ఏఎన్ఎం పోస్టు
ఇంటర్మీడియట్ విత్ ఏఎన్ఎం ట్రైనింగ్ సర్టిఫికెట్ ఏదేని ప్రభుత్వ అనుమతి పొందిన విద్యాలయం లో చదివి ఉండాలి.
3.మెసెంజర్ పోస్ట్
ఇంటర్ చదివి ఉండాలి.
4.అటెండర్. డే వాచ్ విమెన్. -- పదవ తరగతి
5.స్వీపర్ స్కావెంజర్ అసిస్టెంట్ కుక్ /హెల్పర్లు -ఏడోతరగతి ఉండాలి
వయస్సు
18 నుంచి 45 సంవత్సరాల వయసు కలిగిన స్థానికులు అర్హులు.
No comments:
Post a Comment