google-site-verification=IiO5YZ0ILjHMgtweGmnVanjR-Quq8y6lpIXXO7A9-_w PRTUTS: Pensioners Information
Flash :1.Continuation of existing system i.e 80% weightage for SSC external assessment and 20% weightage for internal assessment for SSC

Search This Blog

Pensioners Information

 Pensioners Information


 "పెన్షన్ లోని రకాలు"


* నార్మల్ ఫ్యామిలీ పెన్షన్ రూల్-30:

 ఉద్యోగిగా ఉంటూ లేక విరమణ పొందిన అనంతరం మరణిస్తే అతని కుటుంబ సభ్యులకు ఇచ్చునచే ఫ్యామిలీ పెన్షన్ చివరి నెల జీతంలో 30% కుటుంబ పెన్షన్ చెల్లిస్తారు.


*ఎన్ హెన్స్ ఫ్యామిలి పెన్షన్:* 

దీన్ని సాధారణంగా కుటుంబ  పెన్షన్ అందురు. ఉద్యోగిగా ఉంటూ లేదా పదవీ విరమణ పొందిన అనంతరం మరణిస్తే అతని కుటుంబ సభ్యులకు మరణించిన తేదీ నుండి 7 సంళ్ల వరకు గాసి, జీవించియుంటే 65 సం వయస్సు పూర్ణగు తేదీ వరకు గాది ఏది తక్కువైతే తేదీ వరకు ఉద్యోగి చివరి జీతంలో 50% కుటుంబ పెన్షన్ గా చెల్లిస్తారు. అయితే ఇవి పదవి విరమణ వయస్సు నుండి పొందే పెన్షన్ కు మించరాదు. ఎన్ హాన్స్ ఫ్యామిలి పెన్షన్ తేదీ తర్వాత నార్మల్ ఫ్యామిలీ పెన్షన్ 30% వస్తుంది.


*సూపరాన్యూయేషన్ పెన్షన్ రూలు 32,33 మరియు 42:*

ప్రభుత్వం నిర్ణయించిన పదవి నిరమణ వయసు సుపీరియర్ సర్వీసు ఉద్యోగికి 58 సం॥ క్లాస్- IV సర్వీసు ఉద్యోగి 60|| నిండిన వారికి ఇట్టి పెన్షన్ ఇస్తారు. 

"ఇన్వాలిడేషన్ పెన్షన్ రూల్-37:"

 ఉద్యోగి అనారోగ్యం వల్ల ఉద్యోగము చేయుటకు ఆనర్హుడని వైద్యాధికారి ధృవీకరణపై రిటైరగు వారికి ఇవ్వబడు పెన్షన్.


• కంపల్సరీ రిటైర్మెంటు పెన్షన్ రూలు- 39,40:* 

ఉద్యోగిని ప్రభుత్వం నిర్బంధ పదవీ విరమణ చేయించినప్పుడు ఇచ్చు పెన్షన్ ఇది ఇన్వాలిడ్ పెన్షన్, గ్రాట్యూటీల కు మించకుండా 2/3 వంతుకు తక్కువగా ఉండాలి. కనీస పెన్షన్కు తగ్గకూడదు.17-4-2001 నుండి కమ్యూటీషన్ కూడా మంజూరు చేస్తారు.

 ప్రొవిజినల్ పెన్షన్ రూలు-52:*


ఏదైనా క్రమశిక్షలు చర్యలు, ఉద్యోగి రిటైరయ్యే నాటికి పెండింగ్. ఉంటే ఆ క్షమశిక్షణా చర్యలు పూర్తయ్యే వరకు చెల్లించే పెన్షన్ ఇది చట్ట ప్రకారం పదవీ విరమణ చేసే ఉద్యోగికి అనుమతించే పెన్షన్ లో 75% తగ్గకుండా ఉండాలి. కేసు యొక్క తీవ్రతను బట్టి పెన్షన్ పెంచుకోవచ్చును. అయితే ఇది ఎప్పుడూ 100% ఇవ్వకూడదు. పూర్తయి ఫైనల్ ఇచ్చేటప్పుడు ప్రొవిజనల్ పెన్షన్ కు సర్దుబాటు చేసి మిగిలింది చెల్లించబడును, గ్రాట్యూటి   చెల్లించబడదు.


 సందేహం: ఎన్ని సంవత్సరాల సర్వీస్ ఉంటే ఫుల్ పెన్షన్ ఎలిజిబిలిటీ ఉంటుంది? ఏయే బెనిఫిట్స్ వర్తిస్తాయి? జవాబు- 20 సంవత్సరాల సర్వీసు నిండిన ఉద్యోగి యొక్క కోరిక ప్రకారం రిటైర్ అగుటకు అనుమతించబడును. (G.O (P) No. 88, Finance and Planning (Finance Wing) P.N.C. Dept, Date: 26-01-1980) ໕໙໖: 42,43


పెన్షన్ కమ్యూటేషన్


వాలెంటరీ రిటైర్మెంటు పొందిన ఉపాధ్యాయుడు తన పెన్షన్ లో 40% అమ్ముకోవచ్చును." దీనినే "పేన్షన్ కమ్యూటేషన్" (G.O.m.s.No: 158, Finance and Planning: Date: 16-09-1999)

 గమనిక:- రిటైరైన సంవత్సరంలోగా సంబంధిత అధికారిగారికి దరఖాస్తు చేసుకోవాలి. సంవత్సరం దాటితే మెడికల్ టెస్టులు. అనేక వివరాలతో జాప్యం జరుగుతుంది

పదవీ విరమణ చేయునాటికి 10 సంవత్సరములు అంతకంటే ఎక్కువ సర్వీసు చేసిన వారికి పెన్షన్ ఇస్తారు. 

పెన్షన్ లెక్కింపు విధానము:-         "చివరి నెల వేతనం" అర్థసం యూస్ట్లు 1/2 1.66 సూత్రం ప్రకారం లెక్కిస్తారు “20 సంవత్సరాలకు వాలెంటర్ రెటైర్మెంటు కోరితే 5 సంవత్సరాల వెయిటేజిని కలిపి సర్వీస్ కాలమునకు కలిమి పెన్షన్ నిర్ణయిస్తారు. * కుటుంబ పెన్షన్ వివరాలు


*రిటైర్మెంట్ గ్రాట్యుటీ"


మినిమం క్వాల్ ఫైయింగ్ సర్వీస్! 5 ఇయర్స్ ఫైనాన్షియల్ బెనిఫిట్ క్వాలిఫైయింగ్ సర్వీస్ పొడవు, ఆధారంగా. సుమారు మొత్తం Rs.12.00 లక్షల.. డెత్ గ్రాట్యుటీ

0-1 సంవత్సరాలు సేవ: 6 టైమ్స్ 4 (నెల్లింపు రోజు)     1-5 సంవత్సరాల సేవ: 16 సార్లు / 4 (పిడిఏ)

5-18 సంవత్సరాల సర్వీస్: 36 సార్లు 4 (పేడే) 18        సంవత్సరాల సేవ: 38

/4 (చెల్లించాల్సిన రోజు)

మార్చేము మొత్తం: Rs.11.00 లక్షల ఉద్యోగి /పెన్షనర్ యొక్క కుటుంబ సభ్యులకు ఇవ్వండుతుంది.


పెన్షన్ రకాలు


1. పెంపొందించిన కుటుంబ పెన్షన్ :-

మిస్ క్వాటి ఫైయింగ్ సర్వీస్:  ఏడు సంవత్సరాలు కంటే ఎక్కువ ఏము సంవత్సరాల కాలానికి 50% చివరి చెల్లింపు మరియు ఏడు సంవత్సరాలు లేదా 65 సంవత్సరాలుగా చెల్లింపులు,


2. కుటుంబ పెన్షన్!-  మిని క్వాలిఫైయింగ్ సర్వీస్:

ఒక సంవత్సరం నుండి 7 7 సంవత్సరాల, పెంచిన కుటుంలు మెన్షన్ ముగిసిన తరువాత, కుటుంబ పింఛను ఇవ్వకుడుతుంది. మొత్తం చెల్లింపు మరియు అనుమతుల యొక్క 30%

3. అదనపు సాధారణ కుటుంబ పెన్షన్స్.    అతని / ఆమె విధులను నిర్వర్తిస్తున్నప్పుడు మరణించిన ఉద్యోగుల కుటుంబ సభ్యులకు అతని పింఛను ఇవ్వబడుతుంది.


"FAMILY PENSION సర్వీస్ లో ఉండి గానీ, రిటైర్ ఐన తరువాత గానీ ఉద్యోగ మరణించిన, ఇతని భార్యకు ఇచ్చే పెన్షన్ ను ఫ్యామిలీ పెన్గన్ అంటారు.


7 ఇయర్స్ సర్వీస్ లోపు దనిపోతే, భార్యకు సి లో 30%, ఫ్యామిలీ పెన్షన్ గా ఇస్తారు..  7ఇయర్స్ సర్విస్ పైన చేసి రిటైర్మెంట్ లోపు చనిపోతే రెండు రకాలుగా భార్యకు ఫ్యామిలీ పెన్షన్ చెల్లిస్తారు.

a) మొదటి 7 ఇయర్స్ 50%

b) 7 ఇయర్స్ తరువాత నుండి 30%

Example 1:  ఓక ఉద్యోగ సర్వీస్ లో ఉండగా మరణించెను. అప్పటికి ఆయన సర్వీస్ By 6m. ఇపుడు అతని పే 7740 బన, భార్యకు వచ్చే ఫ్యామిలీ పెన్షన్

7740-30/100-2322.00 ఇది చార్యకు జీవితాంతం ఇస్తారు.

Example2:  ఉద్యోగి మరణించే నాటికి చేసిన సర్వీస్ Xy 4m. అప్పుడు పే 11530 ఐన, అతని భార్యకు మొదటి 7 ఇయర్స్ వచ్చే ఫ్యామిలీ. 11530-50/100-5765.00 7 ఇయర్స్ తరువాత నుండి జీవితాంతం వచ్చే ఫ్యామిలీ పెన్షన్ 11530×30/100-3459.00

మట పెన్షన్ కొన్ని ముఖ్యాంశాలు

25 orto: Family pension for


teachers


(RULE 50 to 39)


ఉద్యోగిగా ఉంటూ మరణించినా వెదవీ విరమణ చేసిన తర్వాత మరణించినా అతను/ఆమె కుటుంబమునకు ఫ్యామిలీ పెన్షన జీ సర్వీసులో వుండి మరణిస్తే మొదటి 7న వరకు, ఉద్యోగి 65సం 1 వయస్సు నిండే వరకు ఏది ముందు అయితే అంతవరకు చివరి నెల జీతంలో 50% పెన్షనా చెల్లిస్తారు.

పెన్షనర్ రిటైరయిన తదుపరి చట్టబద్ధంగా వివాహం చేసుకోన్నచో పెన్షనర్ భార్య భర్తకు వారికీ కలిగిన సంతానం కూడా.

శ్రీ ఆదృశ్యమైన, ఆచూకి తెలియని ఉద్యోగుల కుటుంబాలకు సంవత్సరం తదుపరి కుటుంబ పెన్షన్ ఇస్తారు.

శ్రీ సంపాదనా పరులుకానీ ఆంగవికలుడైన పిల్లలకు కూడా కుటుంబ పెన్షన్ సౌకర్యం వర్తిస్తుంది. పెన్షనర్ చనిపోయిన రోజునకు కూడా పెన్షన్ చెల్లిస్తారు. ఆ మరుసటి రోజు నుండి కుటుంబ పెన్షన్ చెల్లిస్తారు.

వెన్షన్ పై D.R వెల్లిస్తారు.


ఫామిలీ పెన్షనర్ పునర్వవాహము చేసుకుంటే ఫామిలీ పెన్షన్ వద్దవుతుంది.


(Rule 50(5) (1)


శ్రీ చనిపోయిన మొదటి భార్య పిల్లలు రెండవ భార్యతోపాటు కుటుంబ పెన్షన్ వాటాకు అర్హులు,


(Rule 50(6)(A(1)


متاحة కి భార్య బ్రతికి వుండగా ప్రభుత్వ అనుమతి లేకుండా పెళ్ళి చేసుకుంటే రెండవ భార్య కుటుంబ పెన్షన్కు అర్హురాలు


(Cir. Memo.No.4027/8/26/pensn-1/87 Fin Dt:20


8-1981)


6 విడాకులు పొందిన భార్య పిల్లలు కుటుంబ పెన్షన్లో వాటాకు.జరులే.


(G.O.Ms.No.20 Dt:24-1-1981)


జ్ స్పెషల్ టీచర్ సర్వీసు వెన్షన్కు లెక్కించబడుతుంది.


(G.O.Ms.No.119 Edn Dt:21-4-1998)


IGO.Ms.No.92 Edn Dt:8-8-2000)


6000


COMMUTATION


ఉద్యోగికి లభించే సించను నుంచి 15% మించి కుండా ఒకేసారి నియమ నిబంధనల మేరకు ఏకమొత్తంగా అతను నగదుగా మార్చుకునే పద్ధతినే "కమ్యూటేషన్" గా పరిగణిస్తారు.

ఈ పధ్ధతి.! 1-4-1999 నుండి అమలులోకి వచ్చింది. 14-1999 తేదీన గాని, అటు తర్వాత గానీ పదవీ విరమణ గానీ, దనిపోయిన ఉద్యోగి విషయంలో గాని ఈ సూత్రం వర్తిస్తుంది.

(G.O.Ms.No.158 F&P 2:1-4-1999)

శాఖాపరమైన న్యాయస్థానాలలో గనుక ఉద్యోగిపై క్రమణా చర్యలు అపరిష్కృతంగా ఉన్నట్లయితే కమ్యూటేషన్ మంజూరు చేయబడదు.

(Rule 3(3) of Commutation Rules 1994)


కమ్యూటేషన్ కోసం ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోనవసరంలేదు.

ప్రభుత్వం G.O.M.No.263 12:23-11-1998 పెంఛన ఫారంలోనే, పింఛనుతో పాటు కమ్యూటేషన్ మీ కూడా తెలియజేయవచ్చు.

(G.O.Ms.No.356 F&P 0:28-11-1989)

పెన్షన్ కమ్యూటేషన్ చేసిన తరువాత తగ్గిన పెన్షన్ 1581 తర్వాత మాత్రమే తిరిగి పూర్తి పింఛను వస్తుంది. ఈ విధంగా మరల పూర్తి పెన్షన్ పొందిన తర్వాత రెండవసారి కమ్యూబ్ చెయు అవకాశం లేదు.

(G.O.Ms.No.44 F&P 32:19-02-1991)

15 సం|| కాలపరిమితిని కమ్యూట్ చేసిన మొత్తం పొందిన తేదీ నుంచి గానీ లేక ఆ మొత్తం వసూలు చేసుకొమ్మని జూరీచేసిన ఉత్తర్వులు 3 నెలల తర్వాత గాసి ఏది ముంబైతే అ తేది నుండి టెక్కిస్తారు.

(G.O.Ms.No.324 FAP 32:20-08-1977)


కమ్యూటిషన్ మొత్తం పొందిన తర్వాత ఏ కారణము చేతనైనా పెన్షన్ సవరించినయెడల, తత్ఫలితంగా షెన్షన్ ఎక్కువ అయిన్ సందర్భాలలో తదనుగుణంగా పెరిగినటువెంటే కమ్యూటేషన్ మొత్తం కూడా చెల్లించవలసియుటుం

(G.O.Ms.No.392 F&P 2:02-12-1993) కమ్యూబేషన్ మొత్తానికి ట్యూటి మాదిరిగా గరిష్ట మొత్తంను.

నిర్దేశించలేదు. ఎంతమేరకు ఆర్తులో అంతవరకూ పొందవచ్చు. జై సర్వీసులో ఉండి చెనిపోయిన ఉద్యోగి, ఉపాధ్యాయులకు అంత్యక్రియల ఖర్చుల నిమిత్తం Rs. 20,000 చెల్లిస్తారు.

(G.O.Ms.No122:11-04-2016)

మరణించిన ఫామిలీ మరియు సర్వీసు పెన్షనర్లకి అంత్యక్రియల ఖర్చుల నిమిత్తం ఒకనెల పెన్షన్ లేదా Rs. 20,000

వెల్లిస్తారు. పెన్షనర్ కన్నా ముందే మరణించే భార్యకు రూడా మొత్తాన్ని చెల్లిస్తారు.

(GOM:101 32:21-04-2015)

ఎయిడెడ్ విద్యాసంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు అంత్యక్రియల ఖర్చు నిమిత్తం Rs 10,000 చెల్లిస్తారు.

IGO.Ms.No.38 : 28-05-2013)

@ ఫామిలీ పెన్షనర్ దనిపోతే కుటుంబంలో ఎవరూ లేనివే వారసులకు చెల్లిస్తారు.

(G.O.Ms.No.136 26:29-06-2011)


Example of Pension Calculation:


D.O.B   2010/06/1972

Appointment Date :26/10/1998

Basic pay...38130

Cadre....SGT

DATE OF RETIREMENT 30/06/2030


ప్రశ్న: 'నేను స్వచ్చింది పదవీవిరమణ 01/06/2020 నాడు తీసుకుంటే నాకు రావలసిన పెన్షన్ మరియు బెనెఫిట్స్ దయచేసి

తెలుపగలరు."


"వాలంటరీ రిటైర్మెంట్ 25 సంవత్సరాల నెయిటేజి 


"పూర్తిచేసిన సర్వీసు 22 సంవత్సరాలు+ 5 సంవత్సరాల వెయిటేజి మొత్తం సర్వీసు 27 సంవత్సరాలు"


*33 సంవత్సరాలు 66 అర్థ సంవత్సర యూనిట్లు ప్రకారం


27 సంవత్సరాలకు 54 సంవత్సర యూనిట్లు"


*DA 33.536%


*১໖: 38130-27/66-15,599-


"12787 38130 :كسنس)DA(-54-1/4-6,87,339(-


*: (40%)-38130-40/100-6240/-


6240-12-8.913-6,13,492-


"మొత్తం పెన్షన్ 15,599 లో నుండి 30% కమ్యూటేషన్ మొత్తం


2 15.599-6240-9,359


* 9359 ki ప్రస్తుతం DR కలుస్తుంది (33,356ND

9359-3138-12,677

*మొత్తం చేతికొచ్చే పెన్షన్ 12,677

*GO.100 Dt:21.7.2015 2 350

No comments:

Post a Comment