google-site-verification=IiO5YZ0ILjHMgtweGmnVanjR-Quq8y6lpIXXO7A9-_w PRTUTS: Updates
Flash :1.Continuation of existing system i.e 80% weightage for SSC external assessment and 20% weightage for internal assessment for SSC

Search This Blog

Showing posts with label Updates. Show all posts
Showing posts with label Updates. Show all posts

Rc.No. SPL/SS/PLG/T7/2024. Most Urgent

 PROCEEDINGS OF THE STATE PROJECT DIRECTOR, SAMAGRA SHIKSHA, TELANGANA HYDERABAD


Present:: E. V. Narsimha Reddy IAS.


Sub:- Telangana Samagra Shiksha- participation of contract employees on strike deputation of 2 strong Teachers at MRC centres to look after the activities of Samagra Shiksha and School Education -orders-issued

Read:- As per the instructions of State Project Director


All the District Educational Officers in the state are informed that in the context of Strike by the Contract employees there is dire need to make alternative arrangements in the MRC.


Therefore the District Educational Officers are requested to issue necessary instructions to the Mandal Educational Officers for deputation of (two) 2 Strong teachers to the MRC immediately, so that the work is not hampered in the MRC.


This reference should be treated as Most Urgent

సెంట్రల్ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్-2024(CTET-2024) సిటీ ఇంటిమేషన్

 ప్రభుత్వ పరిధిలోని పాఠశాలల్లో ఉపాధ్యాయ నియామకాల భర్తీకి నిర్వహించే సెంట్రల్ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్-2024(CTET-2024) సిటీ ఇంటిమేషన్ సీబీఎస్ఈ (CBSE) అధికారిక వెబ్సైట్ https://examinationservices.nic.in/ లో అందుబాటులో ఉంచింది. ఈ పరీక్షకు అప్లె చేసుకున్న అభ్యర్థులు తమ అప్లికేషన్ ລ້ (Application No), డేట్ ఆఫ్ బర్త్ (DOB) డీటెయిల్స్ ఎంటర్ చేసి ఎగ్జామ్ సెంటర్లకు సంబంధించి నగరం గురించి తెలుసుకోవచ్చు. ఈ పరీక్ష డిసెంబర్ 14న జరగనుంది. సీటెట్ టెస్ట్ ప్రతి సంవత్సరం రెండు సార్లు జరుగుతుంది. మొత్తం 20 లాంగ్వేజెస్(20 languages)లో రెండు పేపర్లలో నిర్వహిస్తారు మొదటి పేపర్ ఒకటి నుంచి  ఐదో తరగతులకు టీచ్ చేసే వారి కోసం, రెండో పేపర్ ఆరు నుంచి తొమ్మిదో తరగతులకు బోధించే వారికోసం కండక్ట్ చేస్తారు. తెలుగు రాష్ట్రాల్లో గుంటూరు, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్, వరంగల్ నగరాల్లో ఈ పరీక్షను నిర్వహించనున్నారు.

Digital Employment Exchange of Telangana (DEET)

 


DEET –A job-seeking platform by TS govt.

Digital Employment Exchange of Telangana (DEET) is an initiative of Telangana Government, where you could instantly apply for jobs, receive job alerts, government job alerts, walk-in interview alerts, recruitment drives and more career advice everyday.

DEET is an initiative by Government of Telangana to connect companies, industries and employers with freshers, experienced, skilled, unskilled and semi-skilled applicants through an efficient and hassle-free way.

It is an AI powered recruitment app that connects job seekers and employers through demand, talent, location and behaviours through a mobile app and dashboard portal.

Workruit & DEET have more than 4,65,000+ active vacancies available today. DEET is operated and powered by Workruit (
www.workruit.com).

Job seekers, who wish to apply for the below jobs, should download, register and create a profile on DEET application. DEET can be downloaded from Google Play Store at http://bit.ly/TSDEET or can sign up on the website at www.tsdeet.com to apply for jobs.

Chief ministers office, Memo No 312/pscm/2024

 NOTE

Read more related : Memo No 14572 SSC Reforms 

Hon'ble Chief Minster has directed that necessary instructions be given to all Government officers/employees including outsourcing/contract employees to fully cooperate and get themselves/families immediately enumerated in the ongoing Comprehensive Door-to-Door Household Survey (Socio, Educational, Economic, Employment, Political and Caste Survey), so that the survey is completed by 30th November, 2024.



TCC EXAMINATIONS NOTIFICATION

 OFFICE OF THE DIRECTOR OF GOVERNMENT EXAMINATIONS

TELANGANA:: HYDERABAD


Rc.No. 10/C-1/TCC/2024.                                      Dated:19-11-2024


Technical Certificate Course Examination in Lower and Higher Grades in Drawing and Tailoring & Embroidery

Date of Examinations: January 2025

Eligibility: 

Drawing and Tailoring & Embroidery( Lower Grade) : VII Passed.

Drawing and Tailoring & Embroidery( Higher Grade) : passed Lower Grade Technical Examination


Mode of Payment: Apply through ONLINE in official website i.e., www.bse.telangana.gov.in and submit their down loaded web application forms at concerned District Educational Officer.


Examination fee :


Drawing (Lower Grade).         Rs. 100/-

Drawing (Higher Grade).        Rs. 150/-

Tailoring &. Embroidery        Rs. 150

 (Lower Grade)

Tailoring &. Embroidery         Rs. 200

(Higher Grade)


Last Date for remittance of Exam. Fee and submission of Downloaded Application forms etc., by the candidates to the DEOs concerned 

 Without Late Fee                3.12.2024.

With a late fee of Rs 50      10/12/2024

With a late fee of Rs 75       17/12/2024




టీచింగ్ -నాన్ టీచింగ్ పోస్టులు భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం

కస్తూర్బా గాంధీ భూపాలపల్లి,కాటారం -అకౌంటెంట్ పోస్టులు                                                                  

ఆదర్శ పాఠశాల కాటారం                  --  ఏఎన్ఎం పోస్ట్

జిల్లా విద్యాశాఖ కార్యాలయం          -- మెసెంజర్ పోస్టుల

కస్తూర్బాగాంధీ.విద్యాలయం మహాముత్తారం-- అటెండర్ పోస్ట్

కస్తూర్బాగాంధీవిద్యాలయంమలహర్రావు ,మహాముత్తారం    --     డే వాచ్ ఉమెన్ పోస్టుల

కస్తూర్బా గాంధీ విద్యాలయం కాటారం,రేగొండ -- స్వీపర్/ స్కావెంజర్ పోస్టులకు దరఖాస్తులను 23/11/2024 వరకు ఆన్ టీచింగ్ విభాగము వారు సంబంధించిన స్కూల్లోని స్పెషల్ ఆఫీసర్లకి దరఖాస్తు చేసుకోవాలని జిల్లా.విద్యాశాఖఅధికారి ముద్దమల్ల రాజేందర్. తెలిపారు.


విద్యార్హతలు

1.అకౌంటెంట్ పోస్టు

గ్రాడ్యుయేషన్ ఇన్ కామర్స్.

-సర్టిఫికెట్ కోర్స్ ఇన్ బేసిక్ కంప్యూటర్ స్కిల్స్ (ఎంఎస్ వర్డ్, ఎక్సెల్) లేక బీకాం కంప్యూటర్ చదివి ఉండాలి.

2.ఏఎన్ఎం పోస్టు

ఇంటర్మీడియట్ విత్ ఏఎన్ఎం ట్రైనింగ్ సర్టిఫికెట్ ఏదేని ప్రభుత్వ అనుమతి పొందిన విద్యాలయం లో చదివి ఉండాలి. 

3.మెసెంజర్ పోస్ట్

ఇంటర్ చదివి ఉండాలి.

4.అటెండర్. డే వాచ్ విమెన్. --  పదవ తరగతి

5.స్వీపర్ స్కావెంజర్ అసిస్టెంట్ కుక్ /హెల్పర్లు -ఏడోతరగతి ఉండాలి

వయస్సు 

18 నుంచి  45 సంవత్సరాల వయసు కలిగిన  స్థానికులు అర్హులు.

APAAR ID Generation in UDISE PLUS - Complete Guide in Telugu & English

Welcome to our guide to generating APAAR ID numbers on UDISE PLUS, which is India's digital school management system. At the end of this guide, you will learn how to generate APAAR ID numbers and also how to keep information about your school updated thereafter on UDISE PLUS.

సర్వే నుండి తేది:: 15.11.2024-18.11.2024 వరకు మినహాయింపు ఉత్తర్వులు

 GOVERNMENT OF TELANGANA SCHOOL EDUCATION (SER.II) DEPARTMENT

Memo. No. 11112/Ser.II/2024

Dated: 14.11.2024.

Sub: S.E.Dept., Taking up a Comprehensive door-to-door household survey (Socio, Educational, Economic, Employment, Political and Caste Survey) in the state from 06.11.2024 spanning 03 weeks- Drafting the services of Staff of Primary School and MRCs to conduct the survey-Group.III Examination Exemption from survey to the Staff of Certain Examinations centers from 15.11.2024 to 18.11.2024 - Reg.

Textbook Errata - Identification and submission of typographical and other errors in text books

PROCEEDINGS OF THE DIRECTOR, SCHOOL EDUCATION, TELANGANA, HYDERABAD

Related links : Scert Telangana website
                         Proceedings of SCERT Telangana 

Rc.No.1133-7/C&T/SCERT/TG/2024
Date: 12-11-2024.

Submission of feedback/opinion by 16th November,2024

రాష్ట్రములోని అన్ని తరగతుల మరియు అన్నీ మాధ్యమాల పాఠ్యపుస్తకాలలోని తప్పుల సవరణకు ఎస్సీఈఆర్టీ తెలంగాణ నిర్ణయించ నైనది కావున ఉపాధ్యాయులందరూ తమ తమ ఫీడ్ బ్యాక్ ను ఇవ్వవలసిందిగా కోరనైనది.



గ్రూప్‌-3 పరీక్షలకు హాల్‌ టికెట్లు విడుదల

 



రాష్ట్రంలో గ్రూప్‌-3 పరీక్షలకు సంబంధించిన హాల్‌ టికెట్లను టీజీపీఎస్సీ ఆదివారం విడుదల చేసింది. ఈ నెల 17, 18 తేదీల్లో పరీక్ష నిర్వహించనున్నారు. ఈ నెల 17న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పేపర్‌-1 పరీక్ష జరగనుంది. అదే రోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పేపర్‌-2 పరీక్ష నిర్వహిస్తారు. 18న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పేపర్‌-3 పరీక్ష ఉండనుంది. ఈ పోస్టులకు 5.36 లక్షల మందికిపైగా దరఖాస్తు చేసుకున్నారు. ఉదయం జరిగే పరీక్షలకు 9.30 తర్వాత, మధ్యాహ్నం జరిగే పరీక్షకు 2.30 అనంతరం పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించబోమని ఇటీవల టీజీపీఎస్సీ స్పష్టం చేసింది. అభ్యర్థులు వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకున్న హాల్‌టికెట్‌ కాపీని భద్రంగా పెట్టుకోవాలనీ, తొలి రోజు పేపర్‌-1 పరీక్షకు హాజరైన హాల్‌టికెట్‌ను మిగతా పరీక్షలకు ఉపయోగించాలని పేర్కొంది. ప్రశ్నపత్రాలు, హాల్‌టికెట్లను నియామక ప్రక్రియ ముగిసేవరకు భద్రంగా పెట్టుకోవాలని సూచించింది.

Download Hall Tickets


TSPSC WEBSITE

ఈ నెల 6తో ముగియనున్న ఎన్ రోల్ మెంట్ గడువు

 

పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీల ఓటరు నమోదుకు ఒక రోజే అవకాశముంది. 


జిల్లాల వారీగా వచ్చిన అప్లికేషన్లు