google-site-verification=IiO5YZ0ILjHMgtweGmnVanjR-Quq8y6lpIXXO7A9-_w PRTUTS: PTM
Flash :1.Continuation of existing system i.e 80% weightage for SSC external assessment and 20% weightage for internal assessment for SSC

Search This Blog

Showing posts with label PTM. Show all posts
Showing posts with label PTM. Show all posts

PARENT TEACHER MEETING

PARENT TEACHER MEETING
రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలో తేది:21-12- 2024 పేరెంట్, టీచర్ మీటింగ్(PTM) తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమావేశాన్ని నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది.

తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమావేశాన్ని "తెలంగాణ ఆహారోత్సవం" గురించి ముందుగానే తల్లిదండ్రులకు తెలియజేయండి. రాష్ట్రంలోని ఆర్జేడీలు, డీఈవోలు ఈనెల 21 న తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమావేశాన్ని అన్ని పాఠశాలల్లో నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించార
ు.



PTM DSE Proceedings Click Here
PTM AGENDA Click Here
PTM Theme Click Here
PTM Invitation Click Here
PTM Poster Click Here
Conduct of mid-line test in all schools by 31 of December, 2024-Instructions Issued Click Here
Proceeding of Zilla Praja Parishad Bhupalpally Sanction of Annual Grade Increment to non-teaching staff Click Here
Latest Updates Click Here

డిసెంబరు 21, 2024 పీటీఎం అజెండా

 Telangana Samagra Shiksha Community Mobilization Conduct of Parent Teacher Meeting for the month of December, 2024 on 21.12.2024 on the theme of Nutrition in all Government & Local body Schools. 


Certain Instructions Issued.

PTM MEETING AGENDA 

 సమావేశానికి ముందు:


• పీటీఎం తేదీని, సమయాన్ని తెలియజేస్తూ తల్లిదండ్రులకు "తెలంగాణ ఆహారోత్సవం" పోస్టర్ ద్వారా ఆహ్వానం పంపండి.

సమావేశానికి సిద్ధం కావడానికి మీ ఉపాధ్యాయులతో కలిసి కింది అజెండాను చర్చించండి.


"తెలంగాణ ఆహారోత్సవం" గురించి ముందుగానే తల్లిదండ్రులకు తెలియజేయండి. అప్పుడే, వారికి అందుబాటులో ఉన్న పదార్థాలతో, పోషక విలువలతో కూడిన ఒక రుచికరమైన వంటకాన్ని తయారు చేసి తీసుకు రావడానికి వీలుగా ఉంటుంది, ఉదాహారణకు Chandraigh -సర్వపిండి, నువ్వుల/రాగి లడ్డు, మక్క గారెలు, కరివేపాకు/పుదీనా/ఏదైనా ఆకుకూర అన్నం!


సమావేశ సమయంలో:


అంశంవివరణ










ఎంగేజ్
(ENGAGE)



&





ఎడ్యుకేట్
(EDUCATE)
• తల్లిదండ్రులు/సంరక్షకులు బడిలోనికి ప్రవేశించగానే వారిని ఆహ్వానించి తరగతి గదిలో కూర్చోబెట్టండి.

• స్థానికంగా అందుబాటులో ఉండే పౌష్టిక ఆహారాన్ని ప్రోత్సహించడమే 'తెలంగాణ ఆహారోత్సవం" యొక్క ముఖ్య ఉద్దేశ్యం అని తెలియజేయండి.

• స్థానికంగా దొరికే పండ్లు, కూరగాయలను పిల్లలకు ఆహారంతో పాటు ఎలా అందించవచ్చో, దాని వలన పోషణ ఎలా మెరుగుపడుతుందో, పోస్టర్ సహాయంతో కొన్ని సలహాలను తల్లిదండ్రులతో పంచుకోండి.
వారు తయారు చేసి తెచ్చిన వంటకం గురించి ఈ క్రింది విషయాలను తెలియజేయమని ప్రోత్సహించండి.
ఉపయోగించిన పదార్థాలు
తయారీ విధానం
పోషక విలువలు

• సమావేశానికి విచ్చేసిన తల్లిదండ్రులందరినీ ప్రశ్నలు అడగమని, ఆ వంటకానికి సంబంధించి వారికి తెలిసిన విషయాలను అందరితో పంచుకొమ్మని ప్రోత్సహించండి.

* పిల్లలను, వారికి ఇష్టమైన ఆహరం ఏమిటో తెలియజేయమని అడగండి. ఆ ఆహారాన్ని తయారు చేయడంలో వారు ఎలా తల్లిదండ్రులుకు ఎలా సహాయపడతారో చెప్పమని ప్రోత్సహించండి.

• చివరిగా కార్యక్రమంలో పాల్గొన్న అందరి తల్లిదండ్రులను అభినందిస్తూ ధన్యవాదాలు తెలియజేయండి.

• సమావేశంపై తల్లిదండ్రులు తమ అభిప్రాయం తెలియజేయడానికి వీలుగా ఒక పెన్నును, రిజిస్టరును అందుబాటులో ఉంచండి.

సమావేశం తరువాత:


• పీటీఎంలో పాల్గొన్న మొత్తం తల్లిదండ్రుల సంఖ్యను నమోదు చేయండి. స్వీకరించిన అభిప్రాయాలను పరిశీలించండి.


• పీటీఎం డేటా మరియు ఫోటోలను 'తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్' యాప్ లో అప్లోడ్ చేయండి.

పేరెంట్, టీచర్ మీటింగ్

PARENT TEACHER MEETING

PARENT TEACHER MEETING
రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలో తేది:14-11- 2024(గురువారం) పేరెంట్, టీచర్ మీటింగ్(PTM) తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమావేశాన్ని నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది.

ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ సంచాలకులు, సమగ్ర శిక్ష స్టేట్ ప్రాజెక్టు డైరెక్టర్ ఈవి నరసింహారెడ్డి బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమావేశాన్ని పిల్లలకు సంతోషకరమైన బాల్యాన్ని ఇచ్చే భరోసా పేరుతో నిర్వహించాలని వివరించారు. రాష్ట్రంలోని ఆర్జేడీలు, డీఈవోలు ఈనెల 14న తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమావేశాన్ని అన్ని పాఠశాలల్లో నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించార
ు.



PTM DSE Proceedings Click Here
Children’s Day & PTM AGENDA Click Here
PTM Theme Click Here
PTM Invitation Click Here
User Manual for Online submission of SSC Students Data Click Here
Latest Updates Click Here