google-site-verification=IiO5YZ0ILjHMgtweGmnVanjR-Quq8y6lpIXXO7A9-_w PRTUTS: MLC
Flash :1.Continuation of existing system i.e 80% weightage for SSC external assessment and 20% weightage for internal assessment for SSC

Search This Blog

Showing posts with label MLC. Show all posts
Showing posts with label MLC. Show all posts

PRTU TS demands release of teachers pending bills

Teachers have been facing serious difficulties as their bills related to GPF, medical, surrender leaves, TSGLI and retirement benefits have been pending with the State government for the last one and half years, said Sripal Reddy

ఐదేళ్లు మంచి రిజల్ట్ ఇవ్వని ఉపాధ్యాయులపై చర్యలు

 విద్యార్థుల ఫలితాల ఆధారంగా పాయింట్లు

పదోన్నతులు, బదిలీల్లో పాయింట్లకు వెయిటేజీ

ఐదేళ్లు మంచి రిజల్ట్ ఇవ్వని ఉపాధ్యాయులపై చర్యలు  టీచర్లలో జవాబుదారీతనం, విద్యా ప్రమాణాలు పెంచడమే లక్ష్యం!

MLC ఫారం-19 ఉపాధ్యాయుల ఆన్‌లైన్ దరఖాస్తు

: సమగ్ర గైడ్ నేటి డిజిటల్ యుగంలో, వివిధ విద్యా అవకాశాల కోసం దరఖాస్తు ప్రక్రియ గతంలో కంటే సులభంగా మారింది. MLC ఫారమ్-19 టీచర్స్ ఆన్‌లైన్ అప్లికేషన్ గణనీయమైన దృష్టిని ఆకర్షించిన అటువంటి అప్లికేషన్. 

గతంలో ఉపాధ్యాయ లేదా పట్టభద్రుల MLC ఎన్నికల ఓటరు జాబితాలో నమోదు కోసం దరఖాస్తు చేసుకుని తిరస్కరణ కు గురైన వారు మళ్లీ దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించబడింది.*


 ఓటరుగా నమోదు చేయండి.. చేయించండి..

నమస్కారం!


మీరు వరంగల్ -ఖమ్మం-నల్గొండ ఉపాధ్యాయ నియోజక వర్గ ఓటర్లుగా నమోదు అయ్యారని ఆశిస్తున్నాం. ఒక వేళ కాని యెడల వెంటనే సీఈఓ తెలంగాణ వెబ్సైటులో ఫారం.19 నింపి రిజిస్ట్రేషన్ చేసుకోండి. ముందుగానే ఈ క్రింది ఫార్మాట్ లో గల సమాచారాన్ని రాసి పెట్టుకోండి. పాస్ పోర్టు సైజు ఫోటో (బీలో 100kb), సర్వీస్ సర్టిఫికెట్ (బీలో 200kb) సిద్ధంగా ఉంచుకోండి.


ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓటర్లుగా నమోదు కావడానికి జనరల్ ఓటర్ ఐడి సమాచారం తప్పనిసరి కాదు. మీరు ఎక్కడ ఓటరుగా ఉన్న, ఎక్కడ పని చేస్తూ ఉన్న ప్రస్తుతం వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో నివసిస్తూ ఉంటే ఓటరుగా నమోదు చేసుకోవచ్చు.


01.11.2021 ముందు నియామకం అయిన మరియు 01.11.2021 తర్వాత రిటైర్ అయిన ఉపాధ్యాయులు, అధ్యాపకులు ఓటర్లుగా నమోదు కావచ్చు. మీరు 01.11.2018 నుంచి వేర్వేరు ప్రాంతాల్లో పని చేసినప్పటికీ ప్రస్తుతం ఎక్కడ పని చేస్తున్నారో అక్కడి నుంచే సర్వీస్ సర్టిఫికెట్ తీసుకోవాలి. ໖ລ້ວ ໖ 06.11.2024


ఓటు హక్కును వినియోగించుకోండి..

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓటర్లుగా నమోదు కొరకు సూచనలు

ప్రజా ప్రాతినిధ్య చట్టం- 1950 లోని సెక్షన్ 27(5%) ని అనుసరించి ఉపాధ్యాయ నియోజకవర్గంలో ఓటర్ నమోదు. చేసుకునేందుకు ఈ క్రింది అర్హతలు ఉండాలి.