google-site-verification=IiO5YZ0ILjHMgtweGmnVanjR-Quq8y6lpIXXO7A9-_w PRTUTS: Science Fair
Flash :1.Continuation of existing system i.e 80% weightage for SSC external assessment and 20% weightage for internal assessment for SSC

Search This Blog

Science Fair

 జిల్లా స్థాయి సైన్స్ ఎగ్జిబిషన్. (2024-25)


Main Theme (ప్రధాన అంశము):

Science and Technology for the Sustainable Future

(సుస్థిర అభివృద్ధిలో (స్థిరమైన భవిష్యత్తు నిర్మించడంలో) శాస్త్ర సాంకేతిక పాత్ర )

 

Sub Themes (ఉప అంశాలు):

1. Food, Health and Hygiene,( ఆహారం ,ఆరోగ్యం - పరిశుభ్రత) 

2. Transport and Communication (రవాణా సమాచార రంగం) 

3. Natural Farming (వ్యవసాయం సేంద్రియ పద్ధతులు)

4. Disaster management (విపత్తుల నిర్వహణ)

5. Mathematical Modeling and computational Thinking (గణిత నమూనాలు కాంపిటేషనల్ థింకింగ్)

6. Waste Management (వ్యర్ధాల నిర్వహణ)

7. Resource Management.(వనరుల నిర్వహణ)


పైన తెలిపిన అంశాలే కాకుండా ప్రధానాంశమునకు అనుగుణంగా ఏదైనా నూతన ఆవిష్కరణలు చేయవలెను.


*టీచర్ Exhibits* నందు నూతన ఆవిష్కరణలతో కూడిన భోదనా అభ్యాసనా సామాగ్రిని ప్రదర్శించవచ్చును.


*B.Ed &.D.Ed* ట్రయినీ విద్యార్థులు కూడా నూతన ఆవిష్కరణలతో కూడిన భోదనా అభ్యాసనా సామాగ్రిని ప్రదర్శించవచ్చును.

No comments:

Post a Comment